సూర్య కంగువ సినిమాలో ఎన్ని పాత్రల్లో నటిస్తున్నాడో తెలుసా..?

తమిళ సినిమా ఇండస్ట్రీ లో తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు సూర్య( Suriya ).

ప్రస్తుతం సూర్య తన దైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఇప్పుడు కంగువ( Kanguva ) అనే ఒక భారీ బడ్జెట్ సినిమాని కూడా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమాలో ఆయన డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కాకుండా త్రిబుల్ రోల్ లో నటిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

"""/" / నిజనికైతే సూర్య ఈ సినిమాలో మూడు పాత్రలను పోషిస్తున్నాడు అంటూ సినిమా యూనిట్ నుంచి ఒక సమాచారం అయితే బయటకు వచ్చింది.

మరి దానికి తగ్గట్టుగానే ఆయన మూడు పాత్రల్లో నటించి మెప్పించడానికి రెడీ అయ్యాడు.

ఇక ఈ సినిమాని అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఇప్పటికే షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ పనుల్లో బిజీగా ఉంది.

మరి అలాంటి సందర్భంలో ఈ సినిమాని డైరెక్టర్ శివ ఎలా డీల్ చేశాడు.

ఈ సినిమా అటు సూర్యకి ఇటు శివ కి మంచి సక్సెస్ ని అందిస్తుందా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

/br> """/" / ఇక ఈ సినిమాలో బాబీ డియోల్( Bobby Deol ) విలన్ గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఆయన పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో సూర్య పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.

చూడాలి మరి సూర్య అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందా లేదా అనేది.

ఇక ఫ్యూయల్ ప్రైస్ పెరుగుదలకు చెక్.. కాలిఫోర్నియా గవర్నర్ అదిరిపోయే ప్లాన్..?