రజినీకాంత్ ఇంకా ఎన్ని సినిమాలు చేస్తాడో తెలుసా..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తన కంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటుడు రజనీకాంత్(rajinikanth).

ప్రస్తుతం ఆయన లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) డైరెక్షన్ లో కూలీ అనే సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్టు కొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక జైలర్(Jailer) సినిమాతో ఎలాంటి విజయాన్నైతే సంపాదించుకున్నాడో అలాంటి సక్సెస్ ని ఈ సినిమాతో కూడా రాబట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒక్క ఎత్తైతే ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా మరొక ఎత్తు అంటూ సినిమా వర్గాల నుంచి సమాచారమైతే అందుతుంది.

"""/" / మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తారా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకొనే కెపాసిటీ ఉన్న రజినీకాంత్ (Rajinikanth) ఈ ఏజ్ లో కూడా తను భారీ సక్సెస్ ని సాధించాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

విక్రమ్ (Vikram)సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న లోకేష్ కనకరాజ్ సినిమాతో కొంతవరకు డీలాపడ్డాడు.

"""/" / మరి ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాను తీర్చి దిద్దుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఏది ఏమైనా కూడా లోకేష్ కనకరాజ్ తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవాల్సిన అవసరం అయితే ఉంది.

మరి ఆయన చేసిన సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయి మంచి విజయాలను సాధిస్తుందటం విశేషం.

దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన ఈ 4 సినిమాలు చాలా స్పెషల్ గా నిలిచాయా..?