రోజుకి ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా..? నిద్రకు సరైన వేళ అదే..!

సాధారణంగా మనిషి జీవనశైలిలో వచ్చిన మార్పుల వలన అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.

అయితే కంటినిండా నిద్ర కడుపునిండా తిండి లేకపోతే చాలా సమస్యలు ఎదురవుతాయి.మరి ముఖ్యంగా నిద్ర( Sleep ) విషయంలో మాత్రం దారుణమైన పరిస్థితులు బయట కనిపిస్తాయి.

ఆధునిక కాలంలో నిద్ర విషయంలో సమయం అంటూ లేకుండా పోయింది.చాలా మంది అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రపోవడం లేదా తొమ్మిది, పదిగంటలకు నిద్ర లేచి హడావిడిగా ఉద్యోగాలకు వెళ్లిపోవడం( JobS ) అలవాటుగా చేసుకున్నారు.

ఇలా చేయడం వలన అనేక సమస్యలకు కారణం అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

"""/" / ఇక మరి ముఖ్యంగా నిద్ర విషయంలో ఆలసత్వం పనికిరాదని, సమయపాలన పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఒకప్పుడు నిద్రకు వేలంటూ ఒకట ఉండేది.ఎప్పటికీ కూడా రాత్రి 9 గంటలకు పడుకుంటే తెల్లవారుజామున 5, 6 గంటలకు నిద్ర లేచి ప్రతి ఒక్కరు కూడా తమ కాలాకృత్యాలు తీర్చుకునేవారు.

ఆ తర్వాత ఎవరి పనిలో వారు నిమగ్నం అయ్యేవారు.కానీ కాలంతో పాటు మనిషి జీవనశైలీ కూడా మారిపోయింది.

ఈ బిజీ లైఫ్( Busy Life ) లో పడిపోయి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు పడితే అప్పుడు తినడం, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవడం చేస్తున్నాడు.

అయితే ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఏ సమయంలో పాటించాలో ఎప్పుడు తెలుసుకుందాం. """/" / సాధారణంగా 7 నుండి 9 గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

అయితే చాలామంది కంటిన్యూగా నిద్ర లేకపోవడం వల్ల చాలా సమస్యల్లో ఇరుక్కుంటున్నారు.నిద్రించే సమయంలో వయసును ప్రభావితం చేస్తాయి.

అందుకే చాలాసార్లు నిద్రపోయే లేచి సమయం ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటుంది.అయితే ప్రతిరోజు కనీసం ఏడు నుండి తొమ్మిది గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి.

అయితే వయసును బట్టి నిద్రపోయే వేళలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.యువకులకు రాత్రి 9 నుండి 10 గంటల మధ్య సమయం నిద్రపోవడానికి సరైనది.

ఇక వారు 5, 6 మధ్య లేవాలి.ఇక పెద్దలు నిద్రించడానికి రాత్రి 10 నుండి 11 మధ్య పరిగణించబడుతుంది.

ఇలా ప్రతి ఒక్కరికి వేళలు ఉన్నాయి.ఇలా చెప్పిన వేళ ప్రకారం పడుకొని నిద్ర లేస్తే మంచి ఆరోగ్యం మీ సొంతం.

సుస్మిత మమ్మల్ని కూడా తిడుతుంది.. చిరు కూతురు పై నాగబాబు షాకింగ్ కామెంట్స్!