తరచూ యాలకులతో కలిపి వీటిని తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

సాధారణంగా మన వంటింట్లో దొరికే మసాలా దినుసులలో లవంగాలు, యాలకులు( Cloves And Cardamoms ) కచ్చితంగా ఉంటాయి.

అయితే వీటిని వంటకాలలో సువాసనకు ఉపయోగిస్తారు.అయితే ఇది సువాసనతో పాటు రుచిని కూడా ఇస్తాయి.

లవంగాలు, యాలకులను వంటలో వేయడం వలన రుచి మరింత పెరుగుతుంది.అయితే ఇవి చక్కటి రుచి, సువాసనే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి.

అయితే లవంగాలను, యాలకులను కలిపి తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.

ఎందుకంటే లవంగాలు, యాలకులను తీసుకుంటే జీర్ణశక్తి( Digestive Power ) మెరుగుపడుతుంది.అలాగే మనం తిన్న ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది.

అంతేకాకుండా గ్యాస్, ఎసిడిటీ ( Gas, Acidity )లాంటి సమస్యలు తగ్గిపోతాయి.అలాగే వీటిలో మన శరీరానికి కావలసిన పోషకాలు ఉన్నాయి.

యాలకులను కలిపి తీసుకోవడం వలన గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.అలాగే రక్తనాళాలు కూడా శుభ్రపడతాయి.

ఇక రక్త పోటు కూడా అదుపులో ఉంటుంది.ఇక కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గిపోతాయి.

అలాగే వీటిని ఉపయోగించడం వలన ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన లాంటి సమస్యల నుండి బయటపడవచ్చు.

"""/" / అంతేకాకుండా మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది.అంతేకాకుండా ఎముకలు దృఢంగా తయారవుతాయి.

అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.యాలకులను ఉపయోగించడం వలన దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

అందుకే ప్రతిరోజు ఉదయం అల్పాహారం చేసిన ఒక అరగంట తర్వాత అలాగే రాత్రి భోజనం చేసిన అరగంట తర్వాత రెండు యాలకులు ఒక లవంగాన్ని నోట్లో వేసుకొని చప్పరించి, నమిలి మింగాలి.

"""/" / అలాగే ఒక గ్లాస్ వేడి నీటిని కూడా తాగాలి.ఇలా చేయడం వలన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ( Bad Cholesterol )తగ్గిపోతుంది.

ఇక చాలా సులభంగా బరువు తగ్గవచ్చు.అలాగే శరీరంలో పేరుకుపోయిన మలినాలన్నీ తొలగిపోతాయి.

అలాగే యాలకులను, లవంగాలను కలిపి తీసుకోవడం వలన పురుషుల్లో లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది.

నపుంసకత్వం లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.అంతే కాకుండా వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది.

లైంగిక సమస్యలు కూడా తగ్గిపోతాయి.

చిరు నాగ్ వెంకీలలో బాలయ్యకు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా?