అల్లు అర్జున్ కి ఇష్టమైన సినిమా ఏంటో తెలుసా..? ఆ సినిమాను ఇప్పటి వరకు ఎన్ని సార్లు చూశాడంటే..?

ఇప్పటివరకు ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వారసత్వంగా వచ్చిన వారే ఉండడం విశేషం.అయితే వాళ్లలో కూడా టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు.

ఇక టాలెంట్ లేనివారు ప్లాప్ లను మూటగట్టుకోవడమే కాకుండా ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోతున్నారు.

మరి ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

పాన్ ఇండియాలో సైతం వాళ్ల సత్తా చూపిస్తున్నారు.స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు అల్లు అర్జున్.

( Allu Arjun ) ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకొని పొందుకు సాగుతున్నాడు.

ఇక ఇప్పటివరకు ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి.ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో( Pushpa 2 ) ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఆయన లాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరని చెప్పటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ఇప్పుడు పాన్ ఇండియాలో కూడా ఆయన నెంబర్ వన్ హీరోగా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.

ఇక ప్రస్తుతం పుష్ప సినిమాకి ఉన్న హైపును బట్టి చూస్తుంటే ఈ సినిమా లాంగ్ రన్ లో 1500 కోట్ల వరకు కలెక్షన్లు ఈజీగా రాబడుతుందనే అంచనాలో ప్రేక్షకులైతే ఉన్నారు.

"""/" / ఇక ఇప్పటివరకు ప్రభాస్ ను మినహాయిస్తే మరే హీరో కూడా 1500 కోట్లు కలెక్షన్లను రాబట్టలేకపోయాడు.

కాబట్టి అంతటి ఘనవిజయాన్ని సాధించి అంతా భారీ కలెక్షన్స్ ను రాబడినట్లైతే అల్లు అర్జున్ ప్రభాస్ తర్వాత నెంబర్ 2 పొజిషన్ ని కైవసం చేసుకున్న హీరో అవుతాడు.

మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఒక డెడికేషన్ తో వర్క్ చేస్తూ వచ్చాడు.

డాన్స్ లో కానీ, యాక్టింగ్ లో కానీ, డైలాగ్ డెలివరీలో కానీ ఆయన కంటూ ఒక కొత్తదనం అయితే చూపిస్తూ వచ్చాడు.

మరి ఇలాంటి అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప సినిమాతో తగ్గేదేలే అంటూ ముందుకు సాగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.

"""/" / ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కి బాగా నచ్చిన సినిమా ఏంటి అంటూ కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.

ఇక దానికి సమాధానంగా చిరంజీవి( Chiranjeevi ) హీరోగా వచ్చిన ఛాలెంజ్ సినిమా( Challenge Movie ) అంటే ఆయనకి చాలా ఇష్టమని అల్లు అర్జున్ పలు సందర్భాల్లో కూడా తెలియజేశాడు.

అలాగే ఆయన్ హీరోగా వచ్చిన జులాయి సినిమాలో కూడా ఛాలెంజ్ సినిమాకు సంబంధించిన డైలాగ్ ని వాడుకున్నాడు.

తద్వారా ఆయనకి చిరంజీవి మీద ఉన్న అభిమానాన్ని తెలియజేయడమే కాకుండా ఆ సినిమా తనకు ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పాడు.

గేమ్ చేంజర్ సినిమా మీద శంకర్ కాన్ఫిడెంట్ ఏంటి..?