శ్రీకృష్ణుడు ప్రతిష్టించిన శివలింగం ఉన్న.. ఈ ఐదువేల సంవత్సరాల నాటి శివాలయం గురించి తెలుసా..?

ఈ ప్రదేశం గురించి వివరణ ఎన్నో కథలలో, మత గ్రంథాలలో కనిపిస్తూ ఉంటుంది.

కురుక్షేత్రం మహాభారత యుద్ధానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది.అయితే ఇక్కడ రత్నదక్ష చిత్త ఆలయం ఉంది.

ఈ ఆలయం మహాభారత కాలం నాటిదని అందరూ నమ్ముతారు.అయితే ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు శివలింగాన్ని( Lord Krishna ) స్థాపించాడు.

ఆ తర్వాత పాండవులు యుద్ధంలో విజయం కోసం ఇక్కడ పూజలు కూడా చేశారు.

నలుపు రంగు శివలింగాన్ని మాత్రమే చాలామంది చూసి ఉంటారు.కానీ హర్యానాలోని రత్నదక్ష చిత్త ఆలయంలో తెలుపు రంగు శివలింగాన్ని ప్రతిష్టించారు.

"""/" / జానపద కథల ప్రకారం శ్రీకృష్ణుడు రత్నదక్ష చిత్త ఆలయం( Ratnadaksha Chittar Temple )లో శివలింగాన్ని స్థాపించడం జరిగింది.

రత్నదక్ష చిత్త ఆలయ స్థలం సాధారణ ఎత్తు కంటే కూడా దాదాపు 8 అడుగుల ఎత్తులో ఉంటుంది.

ఇక ఆలయానికి సమీపంలో ఉత్తర దిశలో ఒక పురాతన సరస్సు కూడా ఉంది.

అయితే దీనిలో తెల్లని ముఖం గల శంకరుడు స్థాపించబడ్డాడు.ఇక వేదాలలో కురుక్షేత్ర భూమి సరిహద్దులు మొదట తైత్తిరీయ అరణ్యకంలో ప్రస్తావించబడ్డాయి.

అయితే ఈ ప్రాంతానికి సమీపంలో సరస్వతి నది కూడా ప్రవహిస్తుంది.వామన పురాణంలో యాగం గురించి కూడా వివరం చెప్పడం జరిగింది.

"""/" / అయితే ఈ ప్రదేశంలో రంతుక్ యక్ష మహారాజ్ యుద్ధంలో పాల్గొనడానికి వచ్చే రాజులకు రక్షణగా ఉండడం కోసం శ్రీకృష్ణుడు నియమించాడు.

అయితే ఈ ప్రదేశం 48 కోర్స్ యుద్ధభూమిలో ఈశాన్యం మూలలో ఉంది.అయితే వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా ఈ శివాలయం యొక్క విశ్వాసం చెక్కుచెదరనే లేదు.

ఇప్పటికి కూడా భక్తులు పూజలు కోసం ఈ చోటు దగ్గరికి వస్తూ ఉంటారు.

ధర్మనగరిలో అనేక శివలింగాలు( Shiva Lingam ), పురాతన దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా ఈ శివలింగానికి సొంత ప్రత్యేకత ఉంది.

శ్రీకృష్ణునితో ఈ ఆలయానికి ఉన్న అనుబంధం వలన భక్తులలో దీని ప్రాధాన్యత ఎక్కువగా ఉంది.

ఎంవీవీ బీజేపీ వైపు చూస్తున్నారా ? అందుకే పోటీ నుంచి తప్పుకున్నారా ?