Shraddha Kapoor : ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్?
TeluguStop.com
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
నిత్యం సోషల్ మీడియాలో ఎవరో ఒక సెలబ్రిటీ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి.
హీరో హీరోయిన్లు స్టార్ ప్రొడ్యూసర్లు అలాగే నటీనటులకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
సెలబ్రిటీలు సైతం వారి జ్ఞాపకాలను చిన్ననాటి విషయాలను అభిమానులతో పంచుకోడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక సెలబ్రిటీ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
"""/" /
మరి ఆ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరు అసలు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇక్కడ మనకు ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి కెరియర్ మొదట్లో ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొని మూడో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.
ఆ తర్వాత తెలుగు సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
అయితే ఆ సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు దక్కినప్పటికీ ఆమెకు సరైన అవకాశాలు మాత్రం రాలేదు.
"""/" /
అయితే ప్రస్తుతం ఆమె సరైన అవకాశాల కోసం సరైన కోసం ఎంతగానో ఎదురు చూస్తోంది.
మరి ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి మరెవరో కాదు శ్రద్ధా కపూర్( Shraddha Kapoor ).
టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన సాహో సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
ఆషీకీ 2 సినిమా( Aashiqui 2 Movie ) సూపర్ క్రేజ్ ని అందుకున్న శ్రద్ధా కపూర్ ఆ తర్వాత సాహో సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
ఇది ఇలా ఉంటే గత కొన్నాళ్లుగా ఈమె సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతోంది.
అంతేకాకుండా సినిమాల అవకాశాల కోసం కూడా ఎదురుచూస్తోంది.అవకాశం వస్తే గ్లామర్ రోల్స్ లో నటించడానికి కూడా సిద్ధంగా ఉంది ఈ బ్యూటీ.
ఇక ఈ నేపథ్యంలోనే ఇటీవల రణ్ బీర్ కపూర్ నటించిన తూ ఝూటి మై మక్కార్ సినిమాలో ఏకంగా టు పీస్ బికినీ సీన్ చేసి ఒక్కసారిగా షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.
కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా సింగర్ గా కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంది శ్రద్ధా కపూర్.
సీరియల్స్ సంపాదన చీరలకే సరిపోతుంది.. ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!