ప్యాకేజ్ స్టార్ అంటే ఒప్పుకోడా....మంత్రి అంబటి
TeluguStop.com
యువశక్తి సాక్షిగా చంద్రబాబు తోడొస్తేనే పోటీ చేయగలనని పవన్ కళ్యాణ్ చెప్పాడు.జగన్ తో పోటీ అంటే మాత్రం ఎవరో ఒకరు తోడుండాలి అని చెప్తూ ధైర్యవంతుడనని చెప్పాడు జన్మే లేని పవన్ కు మరణం ఎలా ఉంటుంది.
కలిసొచ్చినా ఇద్దరికీ మరణమే.గౌరవం లేని చోట పొత్తు లేదంటాడు.
గౌరవం అంటే ప్యాకేజ్.గౌరవం అంటే బరువు ఉండాలి.
గ్యారెంటీ కార్డులు కోసం వెదుక్కొనే పరిస్తితి జనసేది కష్టం వస్తే నిష్టూరమాడితే పార్టీ ఎందుకు పెట్టావోయ్.
ఆయనకే ఉన్నాయా చెప్పులు మాకు లేవా.ఇంగితం జ్ఞానం లేదు.
ప్యాకేజ్ తీసుకునే రాజకీయాలు నడుపుతున్నావ్ అనేది వాస్తవం యువకులు అర్థం చేసుకోవాలి.మంత్రులందరినీ దూషించాడు.
సంస్కారవంతుడిని అంటునే మమ్మల్ని తిట్టాడు.కామెడీ చూడటానికి వినటానకి జనం వస్తున్నారు.
పవన్ కామెడీ పీస్ ఇన్ పాలిటిక్స్.పవన్ కళ్యాణ్ ది నోరేనా.
ప్యాకేజ్ స్టార్ అంటే ఒప్పుకోడా.పవన్, నాగబాబు దమ్ము ధైర్యం లేని పిరికి సన్నాసులు.
ఆయన ఏం పోరాటం చేశారు.ఏనుగు వెలుతుంటే కుక్కలు మొరుగుతాయి.
నా గురించి 23 నిమిషాలు మాట్లాడటం నిజమా.కామెడీ పీస్ లు గురించి మాట్లాడం మా ఖర్మ.
అరే తురేయ్ భాషను తీసుకొచ్చారు.పవన్ కళ్యాణ్ వెళ్ళే మార్గం సరైనది కాదని యువకులు అర్థం చేసుకోవాలి.
చంద్రబాబు మనుషులే జనసేనలో చేరతారు వారికే టికెట్ ఇస్తారు నాగబాబు కూడా చూసే చదివాడు.
జగన్ ముందా ఆయన కుప్పిగంతులు.నిజమైన పిరికి వాడే ధైర్యవంతుడు అని చెప్పుకుంటాడు.
సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా పై విషయం కోర్టులో ఉంది.మూడు, మూడు ముళ్ళు గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా, నీ అన్నకు ఉందా.
జగన్ నైతికత ఏంటి నీ నైతికత ఏంటి.ఓట్లు పొందే హక్కు, అర్హత మీకు లేదు.
ప్రతి ఒక్కరూ వచ్చి థూ అని ఊసి పోతున్నారు.అమ్ముడుపోవటం, ప్యాకేజ్ తీసుకోవటమనే తాపత్రయం మీది.
ఛీడ పురుగులు మీకు భవిష్యత్తు లేదు.బిజెపితో పొత్తు ఉందా లేదా.
అల్లు అర్జున్ జాతకం పై వేణు స్వామి కామెంట్స్… అసలు సినిమా ముందుంది అంటూ?