పాడైపోయిన కేబుల్స్ పడేయకుండా ఇలా చేయండి

ప్ర‌స్తుతం ప్రపంచం మొత్తం ఫోన్ చుట్టూ తిరుగుతోంద‌నే చెప్పాలి.ఇక ఫోన్ లేకుంటే ఒక గంట సేప‌యినా కూడా ప్ర‌శాంతంగా ఉండ‌లేమ‌నే చెప్పాలి.

ఇక ఇప్పుడు అస‌లు ఫోన్ లేని వారెవ‌ర‌యినా ఉన్నారా అంటే క‌నీసం కంటికైనా క‌న‌పించ‌రేమో అనే చెప్పాలి.

అయితే ప్ర‌స్తుత స‌మాజాంలో ఫోన్ ఎంత అవ‌స‌ర‌మో దానితో చార్జర్ కూడా అంతే ముఖ్యం.

చార్జ‌ర్ లేకపోతే ఫోన్ ప‌నిచేయ‌ద‌నే చెప్పాలి.కాబ‌ట్టి ప్రతీ ఒక్కరికీ ఫోన్‌తో పాటు చార్జర్‌ను కూడా చాలా అల‌వ‌స‌ర‌మ‌నే చెప్పాలి.

ఇక్క‌డ అస‌లు విష‌యం ఏంటంటే చాలామంది కూడా ఫోన్ చార్జర్స్ లేదంటే కేబుల్స్ క‌రాబైనా లేదంటే ప‌నిచేయ‌క‌పోయినా స‌రే వెంట‌నే వాటిని పారేస్తుంటాం.

ఎందుకంటే ఫోన్ల‌ను అయితే రిపేర్‌కు ఇవ్వొచ్చు గానీ కేబుల్స్‌ను రిపేర్‌కు ఇవ్వ‌డానికి వీలుండ‌దు.

అందుకే వాటిని పాడైపోతే ప‌క్క‌న ప‌డేయాల్సిందే.ఒక్కోసారి చిన్న ఎలుక కొరికినా స‌రే అది పాడైపోతువ‌డం కామ‌న్ అయిపోయింది.

మ‌రి ఇలా పాడైపోయిన వాటిని ప‌డేయ‌కుండా చార్జర్ కేబుల్స్‌తో కూడా ఉప‌యోగించుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

"""/"/ ఎందుకంటే కేబుల్‌ను స‌రిగ్గా ఉప‌యోగించుకోవాలే గానీ ఎన్నో ర‌కాల ఉప‌యోగాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఒక‌వేళ పాడై పోయిన కేబుల్ గ‌న‌క మీ ద‌గ్గ‌ర ఉంటే దానితో స్మాల్ సైజు బుట్టను రెడీ చేసుకోవ‌చ్చంట‌.

కేబుల్ లోప‌లి నుంచి స‌న్న‌ని వైర్లను బ‌య‌ట‌కు తీసి లోపల ఉండే మెత్త‌ని క్లాత్‌ను బుట్టగా అల్లుకోవచ్చు.

ఇక ఈ స్టైలిష్ బుట్టుకు గ‌న‌క పెయింటింగ్స్ మ‌రింత మెరుస్తుంది.ఇక అంతే కాదు ఈ విధ‌మైన మెత్త‌ని ర‌బ్బ‌ర్ లాంటి వాటితో ఉయ్యాల కూడా అల్లుకోవ‌చ్చంట‌.

ఇంకా చెప్పాలంటే ఈ చార్జర్ కేబుల్‌ను ముక్కలు ముక్క‌లుగా క‌ట్ చేసుకుని ఏద‌నా ప‌క్షి లేదా చిన్న పాటి జంతువు రూపంలో రెడీ చేసుకుని పిల్ల‌ల‌కు ఇవ్వొచ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం మీరు కూడా ట్రై చేయండి.

అమెరికా : త్వరలో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌.. భారత సంతతి లాయర్‌కు లక్కీ ఛాన్స్