మీ కోరికలు నెరవేరాలంటే.. పచ్చ కర్పూరం, స్పటికంతో ఇలా చేయండి. !

ఎలాంటి సమస్య అయినా పరిష్కరించడానికి సులభమైన మార్గం పచ్చ కర్పూరం( Green Camphor ).

ఇంట్లో పచ్చ కర్పూరం, స్పటికం పెట్టుకుంటే ఇంట్లో ఉన్న కొరత తొలగిపోతుంది.అలాగే డబ్బు చాలా రెట్లు ఆదా అవుతుంది.

ఈ చిట్కాలు పాటించడానికి కొద్దిగా పచ్చి కర్పూరం, స్పటికం కావాలి.ముందుగా ఈ రెండు వస్తువులను తీసుకొని తెల్ల కాగితంలో పెట్టుకోవాలి.

ఆ కాగితంలో మీకు ఉన్న సమస్యను రాయాలి.అయితే మీ జీవితంలో ఏదో ఒక సమస్య కచ్చితంగా ఉంటుంది.

ఉద్యోగం లభించకపోవడం, ఆదాయం తక్కువగా ఉండడం, శుభకార్యాలకు అడ్డంగి కలగడం, పిల్లలు బాగా చదవలేక పోవడం లాంటి సమస్యలు ఉంటాయి.

"""/" / ఇలా ఎలాంటి సమస్య అయినా కూడా ఒక తెల్ల కాగితంపై( White Paper ) రాసి కాగితం మధ్యలో పచ్చ కర్పూరం, చిన్న పటికముక్కను ఉంచి దాన్ని మడవాలి.

ఆ కాగితాన్ని పసుపు గుడ్డలో కట్టి పూజ గదిలో అల్మారాలో ఉంచాలి.ఇక ఈ పరిహారం చేస్తున్న సమయంలో ఇలవేల్పులను సమర్పించుకోవాలి.

ఇలా చేయడం వలన జీవితంలోని అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి.దీంతో మీ జీవితంలో ఉన్న అన్ని అడ్డంకుల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది.

"""/" / అయితే మీ జీవితంలో ఉన్న చిన్నపాటి కొరత మొత్తం తొలగిపోతుంది.

ఈ చిన్న పరిహారం చేయడం వలన మీకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

అయితే ఈ పరిహారాన్ని చేస్తున్న సమయంలో చాలా శ్రద్ధగా మీ మనసులో ఉన్న బాధలను మీకు ఇష్టమైన దేవుడికి చెప్పుకుంటూ పూజ గదిలో ఒక అల్మారా లో ఈ గుడ్డను ఉంచితే మీ బాధలన్నీ తొలగిపోయి, మీ జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుంది.

మరోసారి ఆ సెంటిమెంటునే నమ్ముకున్న చిరంజీవి…