ఇంట్లోనే ఇన్స్టెంట్ గా బ్రైట్ స్కిన్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!

ఒక్కోసారి ఏదైనా ముఖ్యమైన మీటింగ్ లేదా బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు ఫేస్ డల్ గా ఉంటే ఎంత చిరాగ్గా అనిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

దాదాపు ప్రతి ఒక్కరు ఇటువంటి ఇష్యూను ఎప్పుడోకప్పుడు ఫేస్ చేసే ఉంటారు.డల్ స్కిన్ ను( Dull Skin ) రిపేర్ చేసుకునేందుకు బ్యూటీ పార్లర్ కు వెళ్లేంత సమయం ఉండకపోవచ్చు.

అయితే అలాంటి సందర్భంలో ఇంట్లోనే ఇన్స్టెంట్ గా బ్రైట్ స్కిన్ ను( Bright Skin ) పొందాలనుకుంటే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని త‌ప్ప‌కుండా ప్ర‌య‌త్నించండి.

అందుకోసం ముందుగా ఒక చిన్న బంగాళదుంప( Potato ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి ప్యూరీ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు పొటాటో ప్యూరీ వేసుకోవాలి.

అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి,( Multhani Mitti ) వన్ టీ స్పూన్ అలోవెరా జెల్ మరియు హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

అనంతరం రెండు ఐస్ క్యూబ్స్ తీసుకుని చర్మాన్ని సున్నితంగా వాటితో రబ్బింగ్ చేసుకోవాలి.

ఫైనల్ గా వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ రెమెడీని పాటించడం వల్ల చర్మం పై పేరుకుపోయిన మురికి మరియు చనిపోయిన చర్మ కణాలు తొలగిపోతాయి.

టాన్ రిమూవ్ అవుతుంది.స్కిన్ సూపర్ వైట్ గా బ్రైట్ గా మారుతుంది.

డల్ నెస్ మొత్తం ఎగిరిపోతుంది. """/" / ఈ రెమెడీ చర్మానికి కొత్త మెరుపును జోడిస్తుంది.

మిమ్మల్ని అందంగా కాంతివంతంగా మెరిపిస్తుంది.కాబట్టి ఇంట్లోనే ఇన్స్టెంట్ గా బ్రైట్ స్కిన్ పొందాలనుకుంటే తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ట్రై చేయండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్29, ఆదివారం 2024