Mud Lamp On Neem : ప్రతిరోజు ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేయండి..!

mud lamp on neem : ప్రతిరోజు ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా అయితే ఇలా చేయండి!

ప్రస్తుత సమాజంలో సమస్యలు లేని వారు అస్సలు ఉండరని కచ్చితంగా చెప్పవచ్చు.ఎందుకంటే ప్రస్తుత సమాజంలోని పరిస్థితులు అలా ఉన్నాయి.

mud lamp on neem : ప్రతిరోజు ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా అయితే ఇలా చేయండి!

ఈ సమాజంలో జీవిస్తున్న ప్రజలు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు.రకరకాల సమస్యలతో చాలామంది ప్రజలు ప్రతిరోజూ ఇబ్బంది పడుతున్నారు.

mud lamp on neem : ప్రతిరోజు ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా అయితే ఇలా చేయండి!

అయితే ప్రతి కుటుంబంలో ఇతరులచేత, బంధుల చేత, ఆరోగ్యం, ఆర్థికపరమైన ఇబ్బందులను చాలామంది ఎదుర్కొంటూనే ఉన్నారు.

అలాంటప్పుడు ఇంట్లో ఎప్పుడూ సమస్యలు ఉంటాయి. """/" / అయితే కుటుంబంలో ఐక్యత లేకపోతే, ఆర్థిక ఇబ్బందులు( Financial Problems ) తరచుగా వేధిస్తూ ఉంటే, అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటే, శత్రుబాధ తొలగిపోవాలంటే సులభమైన పరిహారం మార్గం ఒకటి ఉంది.

ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి రోజు సాయంత్రం పూట వేపాకు పై రెండు మట్టి ప్రమిదలను( Mud Lamp ) ఉంచి దీపం వెలిగించడం వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు.

దీన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇరువైపులా పసుపు కుంకుమలతో అలంకరించబడిన తర్వాత రంగవల్లికలు తీర్చిదిద్ది దానిపై వేపాకు ఉంచి దీపం వెలిగించాలి.

ఈ దీపానికి నువ్వుల నూనె, పసుపు రంగు వత్తులను ఉపయోగించడం మంచిది. """/" / ఇలా చేయడం వలన జీవితంలో ఉన్న బాధలు అన్ని తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

అలాగే శత్రుభయం కూడా తొలగిపోతుంది.ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబంలో ప్రశాంతత చేకూరుతుంది.

ఈ దీపాన్ని ( Diya ) తూర్పు లేదా పడమర వైపు ఉండేలా చూసుకోవాలని పండితులు చెబుతున్నారు.

మరి ఆలస్యం ఎందుకు ఈ దీపల పరిహారాన్ని ప్రతిరోజు సాయంత్రం చేయడం వల్ల ఎన్నో రకాల సమస్యలు దూరం అయిపోతాయి.

కాబట్టి జీవితం లో అనేక రకాల సమస్యలను ఎదుర్కుంటున్న వారు ఈ పరిహారాన్ని పాటించడం వల్ల ఎన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చు.

ఈ విధంగా మీ జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు.