మంచంపై పొరపాటున కూడా ఈ వస్తువులను పెట్టకండి?

చాలా మంది సంస్కృతి సంప్రదాయాలతో పాటు వాస్తు శాస్త్రాన్ని కూడా ఎంతగానో నమ్ముతారు.

ఈ క్రమంలోనే కొందరు వాస్తు శాస్త్రాన్ని ఎంతో నమ్మి వాస్తు శాస్త్రం ప్రకారం నడుచుకుంటారు.

ఇలా వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని విషయాలను చాలా మంది ఎంతో ఖచ్చితంగా పాటిస్తారు.

ఇలా వాస్తు నియమాలను పాటించే వారిలో చాలామంది మంచం పై కొన్ని విలువైన వస్తువులను ఉంచరు.

ఇలా మంచంపై కొన్ని వస్తువులను ఉంచడం వల్ల ఎంతో అశుభం కలుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతుంటారు.

మరి మంచం పై ఏ ఏ వస్తువులను పెట్ట కూడదు అనే విషయానికి వస్తే.

వాస్తు శాస్త్ర ప్రకారం గవ్వలను సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు.కనుక గవ్వలు, రుద్రాక్షలు, ముత్యాలు, బంగారు, వెండి ఆభరణాలను మంచంపై పెట్టకూడదు.

అదేవిధంగా పూజకు సంబంధించిన పూజాసామాగ్రిని పసుపు, కుంకుమ, పువ్వులు, కొబ్బరికాయ వంటి వాటిని కూడా పెట్టకూడదు.

ఈ విధమైనటువంటి వస్తువులను మంచం పై పెట్టడం వల్ల ఎంతో అశుభం అని పండితులు చెబుతున్నారు.

ముఖ్యంగా బంగారు విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి.బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము కనుక మన బెడ్ రూమ్ లో బీరువా నుంచి తీసిన బంగారాన్ని మంచంపై ఉంచకూడదు.

ఇలా ఉంచడం వల్ల లేని దరిద్రం వస్తుంది.ఈ క్రమంలోనే మన ఇంటికి కొత్త బంగారాన్ని కొనుగోలు చేయకపోవడమే కాకుండా ఉన్న బంగారాన్ని కూడా ఎవరిదగ్గరైనా తాకట్టు పెట్టడం లేదా బ్యాంకులో ఉండిపోవడం జరుగుతుంది.

అందుకే బంగారాన్ని పొరపాటున కూడా మంచంపై పెట్టకూడదు.

భూమి మీద అడుగుపెట్టబోతున్న సునీతా విలియమ్స్..టైమ్ ఫిక్స్ చేసిన నాసా