పైగా పెరిగిన కొవ్వును కరిగించుకోకుంటే అనేక అనారోగ్య సమస్యలు సైతం తలెత్తుతాయి.అందుకే బెల్లీ ఫ్యాట్ సమస్యను నివారించుకోవడం కోసం నానా పాట్లు పడుతుంటారు.
అయితే బెల్లీ ఫ్యాట్‌ను సూపర్ ఫాస్ట్‌గా కరిగించడానికి ఎన్నో ఉత్తమమైన ఎక్సర్సైజ్‌లు ఉన్నాయి.
వాటిలో బెస్ట్ అండ్ సింపుల్ ఎక్సర్సైజ్ ఏదీ అంటే సైక్లింగ్ అనే చెప్పొచ్చు.
మిగిలిన ఎక్సర్సైజ్ లతో పోలిస్తే సైక్లింగ్ ద్వారానే ఎక్కువ కేలరీలను బర్న్ చేసే అవకాశాలు ఉన్నాయి.
బెల్లీ ఫ్యాట్ తో బాధపడేవారు ప్రతి రోజు ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు సైక్లింగ్ చేయాలి.
తద్వారా పొట్ట చుట్టు పేరుకు పోయిన కొవ్వంతా క్రమంగా కరిగిపోతుంది. """/" /
పైగా క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం వల్ల శరీరంలోని రక్తప్రసరణ మెరుగ్గా మారుతుంది.
గుండె సంబంధిత జబ్బులు దరి చేరకుండా ఉంటాయి.ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలను తరమికొట్టడంలోనూ సైక్లింగ్ ఓ న్యాచురల్ మెడిసిన్ లా పని చేస్తుంది.
అంతే కాదు, రెగ్యులర్‌గా కాసేపు సైక్లింగ్ చేస్తే వెయిట్ లాస్ అవుతారు, రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది, నిద్రలేమి సమస్య నుంచి బయటపడొచ్చు.
మధుమేహం.పక్షవాతం.
మతిమరుపు వంటి వ్యాధులు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.మెదడు పని తీరు మెరుగ్గా మారుతుంది.
మరియు పనిపై ఏకాగ్రత సైతం రెట్టింపు అవుతుంది.కాబట్టి, బెల్లీ ఫ్యాట్ ఉన్నవారే కాదు ఎవ్వరైనా సైక్లింగ్ చేయవచ్చు.
రివ్యూలపై ఫైర్ అయిన నాగవంశీ.. దమ్ముంటే నా సినిమాలను బ్యాన్ చేయాలంటూ?