పళనిస్వామి కంటతడి పై స్పందించిన డీఎంకే నేత ఎ.రాజా.. !
TeluguStop.com
ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అయినా కన్నీళ్లు పెట్టుకున్నారు.ప్రజల కోసం అయితే కాదు.
తన తల్లిని, తనను అనుచితంగా వ్యాఖ్యానించారని అతనే తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అయితే ఈయనను ఉద్దేశించి డీఎంకే నేత ఎ.
రాజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపిన విషయం తెలిసిందే.ఈ వ్యాఖ్యలపై పళనిస్వామి స్పందిస్తూ, తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడమే కాదు, కంటతడి కూడా పెట్టుకున్నారట.
అదే సమయంలో ఇలాంటి మాటలు మాట్లాడిన వారికి భగవంతుడే శిక్షను విధిస్తాడని శపించాడు కూడా ఈ విషయంలో స్పందించిన డీఎంకే నేత ఎ.
రాజా, పళనిస్వామికి క్షమాపణలు చెప్పారు.,/br
ఈ సందర్భంగా మాట్లాడుతూ పళనిస్వామి కంటతడి పెట్టడం తనను బాధించిందని, కానీ వ్యక్తిగతంగా ఆయనను దూషించాలనే ఉద్దేశం తనకు లేదని, రాజకీయ జీవితాలను పోల్చుతూ మాత్రమే తాను ఆ వ్యాఖ్యలు చేశానని వెల్లడించారు.
ఒకవేళ తన మాటల్లో ఏదైనా పొరబాటు ఉంటే క్షమాపణ చెపుతున్నానని అన్నారు.
సంచలనం సృష్టించిన త్రిష..