గద్వాల నుంచి పోటీకి దూరంగా డీకే అరుణ..!

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే.అయితే గద్వాల నియోజకవర్గం నుంచి బీజేపీ నాయకురాలు డీకే అరుణ పోటీకి దూరంగా ఉండనున్నారని తెలుస్తోంది.

ఈ సారి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని డీకే అరుణ చెప్పారని సమాచారం.

ఈ మేరకు గద్వాల స్థానాన్ని బీసీకి కేటాయిస్తామని ఆమె స్పష్టం చేశారు.ఈ ఎన్నికల్లో కేవలం ప్రచారానికే మాత్రమే పరిమితం కానున్నట్లు వెల్లడించారు.

ముఖంపై నల్ల మచ్చలను పోగొట్టే మోస్ట్ పవర్ ఫుల్ చిట్కాలు మీకోసం!