డీజే టిల్లు క్యూబ్(3) లో నటించనున్న కీలకమైన నటుడు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సిద్దు జొన్నాల గడ్డ ( Siddu Jonnalagadda ) తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను కూడా సంపాదించుకుంటున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలో 'డిజే టిల్లు స్క్వేర్' సినిమాతో తనదైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇక ప్రస్తుతం ఈ డీజే టిల్లు క్యూబ్( DJ Tillu Cube ) తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో సిద్దు ఉన్నాడట.

"""/" / ఇక ఈ సినిమాను మ్యాడ్ సినిమాతో తనకంటూ ఒక మంచి గుర్తింపును పొందిన కళ్యాణ్ శంకర్( Kalyan Shankar ) ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతలను నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక దీంతో పాటుగా ఈ సినిమాలో మరి కొంత మంది కొత్త క్యారెక్టర్లు కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రియదర్శి( Priyadarshi ) కూడా ఒక కీలకమైన పాత్ర పోషించబోతున్నాడట.

ఇక ఈ సినిమాతో సక్సెస్ లను కంటిన్యూ చేయాలని సిద్దు జొన్నలగడ్డ ప్రయత్నం చేస్తున్నట్టు గా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాతో కనుక సక్సెస్ ని అందుకుంటే డీజే టిల్లు ప్రాంచైజి లో భాగంగా మరిన్ని సీక్వెల్స్ తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

"""/" / ఇక ఈ సినిమానే కాకుండా సిద్దు జొన్నలగడ్డ ఇప్పటికే నందిని రెడ్డి, బొమ్మరిల్లు భాస్కర్ ( Nandini Reddy, Bommarillu Bhaskar )లాంటి స్టార్ డైరెక్టర్ల సినిమాలతో కూడా బిజీగా ఉన్నాడు.

ఈ సినిమాలతో ఆయన సూపర్ సక్సెస్ సాధిస్తే ఇక ఇండస్ట్రీలో ఆయన కూడా స్టార్ హీరోగా కొనసాగుతాడని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ప్రీ రిలీజ్ బిజినెస్ లో రికార్డ్ సృష్టించిన కల్కి సినిమా…