ఆర్టీసీ కార్మికులకు దీపావళికి కానుక...!
TeluguStop.com
ఆదాయం పెంచుకుంటున్న ఆర్టీసీ కార్మికులకు దీపావళికి కానుక అందించనుందని సమాచారం.చాలా కాలంగా కార్మికులు ఎదురుచూస్తున్న 2013 పీఆర్సీ బకాయిలను దీపావళికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఇందుకోసం రూ.210 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించినట్లు సమాచారం.
అయితే 2013, 2017, 2021 పీఆర్సీతో పాటు ఇతర బకాయిలతో కలిపి సుమారు రూ.
2 వేల కోట్ల వరకు ఆర్టీసీ చెల్లించాల్సి ఉంది.
బన్నీ అరెస్ట్ దేనికి సంకేతం.. సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండకపోతే చుక్కలే!