8 నెలలకే విడాకులు.. శ్వేత బసు ఎంత టార్చర్ అనుభవించిందో తెలుసా..?
TeluguStop.com
సినిమా పరిశ్రమ అనేది మాయా ప్రపంచం.ఇక్కడ చాలా మంద వస్తుంటారు.
పోతుంటారు.చాలా తక్కువ మంది మాత్రమే నిలబడుతారు.
అవకాశాల కోసం ఎంతో మంది ప్రయత్నాలు చేస్తుంటారు.అదే సమయంలో చాలా తప్పటడుగులు వేస్తారు.
వారు చేసే ఆ తప్పుల మూలంగా జీవితాలు మారిపోతాయి.కొందరు ఒకటి అర సినిమాలతో వచ్చిన క్రేజ్ ను వాడుకుని డబ్బు సంపాదించేందుకు తప్పుడు దారుల్లో వెళ్తారు.
ఆ రాంగ్ స్టెప్స్ వారిని చాలా ఇబ్బందుల పాలు చేస్తాయి.అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ శ్వేతా బసు ప్రసాద్.
ఆమె చేసిన ఓ తప్పు మూలంగా వ్యక్తిగత జీవితం కూడా చాలా ఇబ్బందుల్లోకి వెళ్లింది.
ఇంతకీ ఏంజరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.అప్పట్లో వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన సినిమా కొత్త బంగారులోకం.
ఈ మూవీతో ఒక్కసారి స్టార్ హీరోయిన్ గా మారింది.ఎకాడా అంటూ ఈ సినిమాలో తను చెప్పిన డైలాగ్ కుర్రకారు మదలో నిలిచిపోయింది.
ఈ సినిమా సక్సెస్ తర్వాత తనకు చాలా అవకాశాలు వచ్చాయి.అయితే ఆ సినిమాలు తనకు అంతగా కలిసి రాలేదు.
అన్ని సినిమాలు పరాజయం పాలయ్యాయి.దీంతో తను ఈజీ మనీకోసం చాలా తప్పులు చేసింది.
ఈ క్రమంలోనే వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికిపోయింది.ఆ తర్వాత తను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
"""/"/
ఈ సమస్యల నుంచి బయటపడిన తను బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్ తో ప్రేమలో పడింది.
ఆ తర్వాత వివాహం చేసుకుంది.ఎంతో ఘనంగా వీరి పెళ్లి జరిగింది.
అయితే వీరి పెళ్లి కేవలం 8 నెలలకే పెటాకులు అయ్యింది.వాస్తవానికి శ్వేత చాలా వివాదాల్లో ఉంది.
ఆ విషయాలు అన్నీ రోహిత్ కు తెలుసు.ఆ విషయాలు తెలిసే తనను పెళ్లి చేసుకున్నాడు.
కానీ ఆ తర్వాత పాత విషయాల గురించి పదే పదే ప్రస్తావించేవాడట.దీంతో తను బాగా విసిగిపోయిందదట.
చివరు తనకు విడాకులు ఇచ్చిందట.ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పింది.
శ్రీవారి సన్నిధిలో మరో విషాదం.. లడ్డూ కౌంటర్లో అగ్నిప్రమాదం