టీడీపీ సమావేశంలో రభస..

అనంతపురం: టీడీపీ సమావేశంలో రభస.ఎంవైఆర్ కన్వెన్షన్ హాల్లో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం.

మండల కమిటీ ఎంపికలో కళ్యాణదుర్గం కార్యకర్తలు బాహాబాహి.ఉమా మహేశ్వర నాయుడు వర్గీయులపై ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గీయుల దాడి.

కుర్చీలతో దాడికి దిగిన తెలుగు తమ్ముళ్లు.నేతల ముందే కుర్చీలు విరగ్గొట్టిన తెలుగు తమ్ముళ్లు.

కొత్త కోడలికి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు… అమల సంచలన వ్యాఖ్యలు!