వర్షకాలం గ్రామాలలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న సందర్భంగా ప్రజలు డెంగ్యూ,మలేరియా, కలరా వంటి వ్యాధుల బారిన పడకుండా అధికారులు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిన్న మున్నయ్య,ఎంపీఓ రవి కుమార్,ఏఈ వెంకటేశ్వర్లు,ఈసీ,టెక్నికల్ అసిస్టెంట్స్,పంచాయితీ కార్యదర్శులు,ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
అమెరికాలో PhD వదిలేసి.. రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్.. ఈ చైనా వ్యక్తి కథ తెలిస్తే మైండ్ బ్లాకే..