ఎమ్మెల్యేను కలిసిన జిల్లా రా రైస్ మిల్లర్ల అసోసియేషన్ సభ్యులు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు ని నూతనంగా ఎన్నికైన రాజన్న సిరిసిల్ల జిల్లా రా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు పబ్బ నాగరాజు, ప్రధాన కార్యదర్శి వెన్నమనేని వంశీ కృష్ణారావు, ఉపాధ్యక్షులు బండం వెంకటేశం, కార్యవర్గ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు.
ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్ తదితర అంశాలపై చర్చించారు.ఏమైనా ఇబ్బందులు వుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని శాసనసభ్యులు వారికి తెలియచేశారు.
పెళ్లి కూతురైన బిగ్ బాస్ బ్యూటీ… హల్దీ ఫోటోలు వైరల్…షాక్ లో ఫ్యాన్స్?