ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును అకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా మాతా శిశు సంరక్షణ, ఆయుష్మాన్ భారత్ నమోదు, ఎన్ సి డి కార్యక్రమం, టీబీ కార్యక్రమం, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం లక్ష్యాలు సాధించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ లింగం లు పాల్గొన్నారు.

హెయిర్ ఫాల్ తో ఇక నో వర్రీ.. ఈజీగా వదిలించుకోండిలా!