కుటుంబ సమేతంగా రాజన్న దర్శించుకున్న జిల్లా కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కుటుంబ సమేతంగా ఈరోజు రాజన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసుకున్నారు.

ఆలయ ప్రోటోకాల్ పర్యవేక్షకులు రాజన్ బాబు కలెక్టర్ కుటుంబానికి శేష వస్త్రం , లడ్డు ప్రసాదం అందించారు.

మాస్ జాతర గ్లింప్స్ తో రవితేజ ఈజ్ బ్యాక్ అనాల్సిందేనా..?ఒకప్పటి రవితేజ గుర్తుకు వచ్చాడా..?