దాతల సహకారంతో చీరలు పంపిణీ

మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్టు సభ్యులు మొకిరాల మహేశ్వరి ఆంజనేయులు దంపతులు అందించిన 20 చీరలను వేములవాడ రాజన్న ఆలయం వద్ద యాచక మహిళలకు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, డాక్టర్ బెజ్జంకి రవీందర్ చల్లా సత్తయ్య, మీడియా మిత్రులు దూలం రఘు, సరిపల్లి లత మల్లేశం దంపతులు, విశ్వనాథుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అక్కడ ఎన్నికలు పెడితే పూరీ జగన్నాథ్ సీఎం నేను హోం మినిష్టర్.. అలీ ఏమన్నారంటే?