కాంగ్రెస్ నాయకుడి కుటుంబానికి క్వింటల్ బియ్యం వితరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ముక్క నరసింహులు తల్లి బాలమ్మ మూడు రోజుల క్రితం మరణించడం జరిగింది.

అట్టి విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి చీటీ ఉమేష్ రావు ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

క్వింటల్ బియ్యాన్ని వితరణ చేసి అన్ని విధాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదేందయ్యా ఇది.. జింక అలా ఎగురుతుంది? (వీడియో)