త్వరలోనే ఇళ్ల స్థలాలు పంపిణీ… సజ్జల

అమరావతి ఆర్ 5 జోన్ వ్యవహారంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

అన్యాయమైన డిమాండ్ తో కొందరు పిటిషన్ వేశారని మండిపడ్డారు.కానీ న్యాయం ఎలా ఉండాలో కోర్టు తీర్పు అలా ఉందని తెలిపారు.

పేదలకు అమరావతిలో నివసించే అవకాశం లేదనడం దుర్మార్గమని పేర్కొన్నారు.ఈ క్రమంలో త్వరలోనే ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు.

అమరావతిలో వర్షం పడితే నీళ్లు నిలవడం లేదా అని ప్రశ్నించిన సజ్జల వర్షాలు పడిన సమయంలో జగనన్న కాలనీల్లో నీళ్లు నిలవడం కూడా సహజమని స్పష్టం చేశారు.

రాజమౌళిని ఫాలో అవుతున్న యంగ్ డైరెక్టర్స్…