11 గోశాలలకు పశుగ్రాసం వితరణ: ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
TeluguStop.com
ఖమ్మంలోని 11 గోశాలలకు
పశుగ్రాసం నీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వితరణ గా అందజేశారు.
సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా నియోజకవర్గంలోని రైతుల సహకారంతో ఖమ్మంలోని 11 గోశాలకు పశుగ్రాస వితరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేపట్టారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గం నుండి పశుగ్రాసంతో బయల్దేరిన 135 ట్రక్కుల పశుగ్రాస ట్రాక్టర్లను
తల్లాడ వద్ద సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గోపూజ నిర్వహించి, అనంతరం జెండా ఊపి ట్రాక్టర్లను ప్రారంభించారు.
మెగా ఫ్యామిలీకి దక్కిన సంచలన రికార్డ్ ఇదే.. ఈ రికార్డ్ ను ఎవరూ బ్రేక్ చేయలేరుగా!