నారాయణపూర్ లో సీఎం సహాయనిధి చెక్కుల అందజేత
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిది చెక్కుల పంపిణీ సర్పంచ్ నిమ్మ లక్ష్మి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో శనివారం లబ్ధిదారులు లింగాల రిశ్విత్ కు 25 వేలు,చింతాల సాత్విక కు 60 వేలు,చింతాల లావణ్య కు 22 వేల 500 లు,దొమ్మాటి రాజయ్య కు 48 వేల 500 లు,యాపకాయల లక్ష్మి కి 23 వేల500 లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపిటిసి ఆఫెర సుల్తానా మజీద్,గ్రామశాఖ అధ్యక్షుడు ఎండపల్లి క్రాంతి,మహిళ అధ్యక్షురాలు అంబాటి పద్మ,యూత్ అద్యక్షుడు ఎలమేని అనిల్, మోస్కంటి సాయి,సీనియర్ నాయకులు నిమ్మమల్లారెడ్డి, లింగాల నరేందర్,మోతే శంకర్ రెడ్డి,అవధూత కిషన్, లద్దునూరి హన్మండ్లు,నల్ల బాలయ్య,మోదిన్, కోల రాజిరెడ్డి,వంగల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich