హరిదాస్ నగర్ లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట( Yellareddipeta ) మండలం హరిదాస్ నగర్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద మంజూరైన ఏడుగురు లబ్దిదారులకు 1,51,000/- రూపాయల చెక్కులను జడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావు స్థానిక సర్పంచ్ అమృత రాజమల్లు బిఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సిరికొండ నాగరాజు( Sirikonda Nagaraju ) లు కలిసి శనివారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లబ్దిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) కి, మంత్రి కేటీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సతీష్, చంద్రయ్య,సెక్రటరీ సంపత్, , యూత్ అధ్యక్షుడు రాజశేఖర్, సోషల్ మీడియా సభ్యులు వట్టెల ప్రభాకర్ యాదవ్ , మహేష్ యాదవ్, , బిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉప్పుల రాజిరెడ్డి, నాగరాజు, లక్ష్మణ్, బొల్లు ఎల్లయ్య యాదవ్, ,ఆనంద్ ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఆ కంటెస్టెంట్ కు బాగా నోటిదురుసు.. నయని పావని షాకింగ్ కామెంట్స్ వైరల్!