తెలంగాణ కాంగ్రెస్లో మళ్లీ అసంతృప్తరాగం..!
TeluguStop.com
తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి అంసతృప్త రాగం వినిపిస్తోంది.నిరుద్యోగ నిరసన దీక్షల సమాచారం విషయంలో నేతల మధ్య విభేదాలు బయటకు వస్తున్నాయి.
ఈనెల 21న నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నిరసన దీక్ష నిర్వహించనున్నారు కాంగ్రెస్ నేతలు.
అయితే ఈ దీక్షకు సంబంధించిన తనకు సమాచారం లేదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు.
ఈ క్రమంలోనే పీసీసీ నేతలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.మరోవైపు సీఎల్పీ నేత భట్టి తెలంగాణ కాంగ్రెస్ లో ఎటువంటి విభేదాలు లేవని తెలిపారు.
కీళ్ల నొప్పులకు కారణాలేంటి.. వాటి నుండి రిలీఫ్ ఎలా పొందాలి?