వివాదాస్పదంగా జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు..!!

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్( NTR Ghat ) వద్ద జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది.

టీడీపీ నేత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) ఆదేశాలతోనే ఫ్లెక్సీలను తొలగించారని అభిమానులు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను( Jr NTR Flexis ) తొలగించడం సరికాదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"""/" / అయితే ఎన్టీఆర్ ఘాట్ కు బాలయ్య వచ్చి వెళ్లిన కాసేపటికే ఫ్లెక్సీలను తొలగించారు.

దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు.కాగా ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణతో పాటు టీడీపీ నేతలు ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న విషయం తెలిసిందే.

ఆ విషయం నాకు మాత్రమే తెలుసు… శోభిత పెళ్లి ఫోటోలపై సమంత కామెంట్స్!