ది కేరళ స్టోరీ చిత్ర ప్రదర్శన ముందు డిస్‎క్లయిమర్ ప్రదర్శన

వివాదాస్పద చిత్రంగా ఆరోపణలు ఎదుర్కొన్న ది కేరళ స్టోరీ చిత్ర ప్రదర్శన ముందు డిస్‎క్లయిమర్ ప్రదర్శిస్తున్నారు.

ది కేరళ స్టోరీ కల్పితం అన్న ప్రకటనను ఖచ్చితంగా ప్రదర్శించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలతో చిత్ర ప్రదర్శనలో మార్పులు చేశారు.

ఈ నేపథ్యంలో డిస్ క్లయిమర్ ప్రదర్శించాలని గురువారం సుప్రీం ధర్మాసనం నిర్మాతలను ఆదేశించిన విషయం తెలిసిందే.

స్వేచ్ఛ పేరిట సమాజంపై విద్వేషాన్ని సహించేది లేదని సుప్రీం తేల్చి చెప్పింది.

డాకు మహారాజ్ మూవీ హిందీ వెర్షన్ కు అదే మైనస్ అయిందా.. ఏం జరిగిందంటే?