Mahesh Kumar Goud : పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు..: మహేశ్ కుమార్ గౌడ్

తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ( Mahesh Kumar Goud ) కీలక వ్యాఖ్యలు చేశారు.

పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.పార్టీ క్రమశిక్షణ Style="height: 10px;overflow: Hidden" ఉల్లంఘించిన పార్టీ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మీడియాలో ప్రకటనలు చేసినా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ క్రమంలోనే పార్టీ నిర్ణయాలను అందరూ ఆమోదించాల్సిందేనని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

అభిప్రాయాలు ఏమైనా ఉంటే అంతర్గతంగా తెలియజేయాలని ఆయన సూచించారు.