సినీ పరిశ్రమలో మరో డిజాస్టర్ వీక్.. ప్రేక్షకులను నిరాశ పరిచిన హీరోలు..

2022, మార్చి 11న టాలీవుడ్ ఇండస్ట్రీలో మరొక డిజాస్టర్ వీక్ నమోదు అయ్యింది.

ఇక సినీ ప్రేక్షకులకు గుర్తుండి పోయింది.ఎందుకంటే ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేక పోయాయి.

ఈ డేట్ న రిలీజ్ అయిన సినిమాలు ఒక్కటి కూడా ప్రేక్షకులను ఆకట్టు కోలేక పోయాయి.

థియేటర్ లో రిలీజ్ అయిన రాధేశ్యామ్ తో పాటు ఒటిటి లో రిలీజ్ అయిన నాలుగైదు సినిమాలు కూడా ఆకట్టు కోలేక చేతులెత్తేసాయి.

దీంతో ప్రేక్షకులు నిరాశ చెందారు.మొత్తానికి సినిమా చరిత్రలో మరొక డిజాస్టర్ వీకెండ్ నమోదు అయ్యింది.

నిన్న రిలీజ్ అయిన రాధేశ్యామ్ మీద ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఇండస్ట్రీ మొత్తం సెంటిమెంట్ గా భావించిన శుక్రవారం రిలీజ్ అయ్యి కూడా బాక్సాఫీస్ దగ్గర సందడి లేకుండా పోయింది.

ప్రేక్షకులు రాధేశ్యామ్ కోసం ఎంతో ఉత్సాహంగా థియేటర్ కు వెళ్లారు.కానీ వారికీ నిరుత్సాహమే లభించింది.

అయితే ఈ వీకెండ్ మాత్రం ఎన్ని సినిమాలు వచ్చిన ఒక్కటి కూడా అలరించలేక పోయాయి.

"""/"/ రాధేశ్యామ్ మాత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది.కానీ బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం అవ్వలేక పోయింది.

నిన్న థియేటర్ లో రాధేశ్యామ్ రిలీజ్ అయ్యింది.అలాగే ఒటిటి లో కూడా సినిమాలు రిలీజ్ అయ్యాయి.

ధనుష్ నటించిన మారన్ సినిమా ఒటిటి లో రిలీజ్ అయ్యింది. """/"/ ఈ సినిమా అసలు చిరాకు తెప్పించింది.

ధనుష్ ఇలాంటి సినిమా ఎందుకు చేసాడు అని ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేసారు.

ధనుష్ సినిమా అంటే ఉండే నమ్మకం కూడా పోయింది.అలాగే అది పినిశెట్టి క్లాప్ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ ప్రేక్షకుల నుండి ఆదరణ పొందలేక పోయింది.

ఇక రవితేజ కొత్త సినిమా ఖిలాడీ, రౌడీ బాయ్స్ కు కూడా ఓటిటి లో ఏమాత్రం సందడి చేయలేక పోయింది.

మొత్తానికి ఒక డిజాస్టర్ వీక్ నమోదు అయ్యింది.

అమెరికాలోని ఆ ప్రాంతంలో ఏలియన్స్ నివసిస్తున్నాయా.. షాకింగ్ ట్రూత్ రివీల్డ్‌..?