హైదరాబాద్ కాచిగూడలో బాలిక అదృశ్యం కలకలం
TeluguStop.com
హైదరాబాద్ లోని కాచిగూడలో 15 ఏళ్ల బాలిక అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తుంది.
తిలక్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.కాగా రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి రాలేదని తెలుస్తోంది.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫీవర్ ఆస్పత్రి మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయని గుర్తించారు.
కాగా మిస్ అయిన బాలిక అంబర్ పేట్ లో ప్రభుత్వ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతుండగా.
తిలక్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ బాలిక తండ్రి వాచ్ మెన్ గా వర్క్ చేస్తున్నారని సమాచారం.
Blackjack Variants & All Blacks Betting: A Practical Guide For NZ Punters