బన్నీ కోసం డైరెక్టర్స్ క్యూ.. ఐకాన్ స్టార్ ఫస్ట్ ఛాయిస్ ఎవరు?
TeluguStop.com
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) క్రేజే పుష్ప సినిమాతోనే వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాడు.
ప్రజెంట్ ఈ సినిమాకు సీక్వెల్ గా ''పుష్ప ది రూల్'' చేస్తున్నాడు.పాన్ ఇండియన్ దగ్గర భారీ హైప్ ఉన్న బిగ్గెస్ట్ సినిమాల్లో పుష్ప టాప్ లో ఉంది అని చెప్పాలి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప.
"""/" /
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇప్పుడు యావత్ ప్రపంచం ఈ సినిమా సీక్వెల్ కోసం ఎదురు చూస్తుంది.
ఈ సినిమా 2024 సమ్మర్ రేస్ లో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.
ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ కోసం ముగ్గురు డైరెక్టర్లు క్యూ లో నిలబడి నువ్వా నేనా అనే పోటీ పడుతున్నారు.
"""/" /
ఇప్పటికే ఐకాన్ స్టార్ తన నెక్స్ట్ రెండు సినిమాలను అఫిషియల్ గా ప్రకటించాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా, సుదీప్ వంగాతో మరో సినిమాను ప్రకటించారు.
ఈ రెండింటిలో ముందుగా ఏది అనేది క్లారిటీ లేదు.ముందు త్రివిక్రమ్ సినిమానే మొదలుపెట్టే అవకాశం ఉంది.
ఇక బోయపాటి ఒక వైపు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కుమార్ ( Atlee Kumar ) మరో వైపు బన్నీ కోసం పోటీ పడుతున్నారు.
ప్రస్తుతానికి సందీప్ వంగ చేతిలో ప్రభాస్ స్పిరిట్ ఉండడంతో మిగిలిన ముగ్గురు డైరెక్టర్లు మధ్య పోటీ నడవనుంది.
మరి వీరిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎవరితో ముందు చేస్తాడో చూడాలి.
త్రివిక్రమ్ తో అయితే 2024 లోనే స్టార్ట్ చేసే అవకాశం ఉంది.ఇక బోయపాటి, అట్లీ సినిమాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
Tipsport Zahlungen Und Kontozugang Für Spieler In DE