రాజ్ తరుణ్ తో సినిమాలు చేయడానికి భయపడుతున్న దర్శక నిర్మాతలు… కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి 'ఉయ్యాల జంపాల' సినిమాతో హీరోగా పరిచయం అయిన రాజ్ తరు( Raj Tarun )ణ్ వరుస సినిమాలు ఇచ్చిన సక్సెస్ లతో వెనుతిరిగి చూడకుండా వరుసగా సినిమాలను రిలీజ్ చేస్తూ మంచి విజయాలను అందుకున్నాడు.

ఇక ఆయన చేస్తున్న సినిమాలకి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ రావడమే కాకుండా హీరోగా కూడా ఆయన చాలా సంవత్సరాలుగా మంచి గుర్తింపును పొందుతున్నాడు.

ఇక మొత్తానికైతే మధ్యలో వచ్చిన కొన్ని ప్లాప్ సినిమాలా వల్ల ఆయన కెరియర్ అనేది రోజు రోజుకి తగ్గుకుంటూ వచ్చింది.

అందువల్ల ఆయన కొన్ని సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించాల్సిన పరిస్థితి అయితే నెలకొంది.

ఇక ఇప్పుడు ఆయన వరుస వివాదాల్లో చిక్కుకొని ఇండస్ట్రీలో తన పేరును చెడగొట్టుకుంటున్నాడు.

"""/" / ఇక గత నెల రోజుల నుంచి ఆయన ఆయన మాజీ లవర్ అయిన లావణ్య ( Lavanya )కేసు పెట్టింది.

ఇక ఆ కేసులో ఎవరి వైపు న్యాయం ఉంది అనే విషయం తెలుసుకోవడానికి జనాల్లో సర్వత్ర అసక్తి అయితే నెలకొంటుంది.

ఇక ఈ కొందరు లావణ్య చేసింది కరెక్ట్ అంటుంటే మరి కొంతమంది మాత్రం రాజ్ తరుణ్ ఆ విషయం చాలా కరెక్టుగా ఉన్నాడంటూ చెబుతున్నారు.

ఇక ఇప్పుడు ఒక్కొక్క ఆడియో అనేది లీక్ అవుతూ రావడం వల్ల ఈ కేసులో చాలా వరకు మలుపులు అయితే కనిపిస్తున్నాయి.

మరి దానికి అనుకూలంగానే ఈ కేసు తొందర్లో ముగిసిపోయి రాజ్ తరుణ్ మళ్లీ సినిమాలు చేస్తాడా లేదంటే తన సినిమా కెరియర్ మీద భారీ దెబ్బపడే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా తెలియాల్సి ఉంది.

"""/" / ఇక ఇప్పుడు ఆయనతో సినిమాలు చేయడానికి కూడా చాలా మంది దర్శక నిర్మాతలు కూడా వెనక్కి తగ్గుతున్నట్టుగా తెలుస్తుంది.

ఎందుకంటే ఆయన ఇప్పుడు వివాదాల్లో ఇరుక్కున్నాడు.కాబట్టి ఆయనకు ఆయనకు వ్యతిరేకంగా కేసు జడ్జిమెంట్ వచ్చినట్లయితే జనాల్లో నెగిటివిటి అనేది పెరుగుతుంది.

దాని వల్ల సినిమాలు చేసినా కూడా అవి అంత పెద్దగా సక్సెస్ కాలేవు అనే ఉద్దేశ్యంతోనే ఆ దర్శక నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి భయపడుతున్నారు.

కెనడియన్ భార్యతో భారతదేశానికి షిఫ్ట్ అయిన యూఎస్ వ్యక్తి.. చివరికి..?