డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తీసిన సినిమాల్లో ఎన్ని హిట్స్ ఉన్నాయో తెలుసా..?

సగటు ప్రేక్షకుడికి కొన్ని సినిమాల పేర్లు చెబితే అది బాగుంటుంది ఇది బాగోదు అనే మాట మాత్రమే చెప్తారు కానీ దాని వెనకాల ఎంత మంది ఎన్ని రోజులు కష్టపడతారు అనే విషయం వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు ఫైనల్ గా చూసిన సినిమా ఎలా ఉంది దాని గురించే మాత్రమే మాట్లాడుతారు.

అయితే సినిమా ఇండస్ట్రీ లో కూడా ఒక డైరెక్టర్ గురించి గానీ హీరో గురించి గానీ మాట్లాడాల్సి వస్తే వాళ్ల హిట్స్ ఏంటి, ప్లాప్ లు ఏంటి ఆయన మార్కెట్ ఎంత అనే విషయం గురించే ముందుగా మాట్లాడుతారు ఆ తర్వాత మిగతా విషయం.

అలా ఒక సినిమా గురించి మాట్లాడాలి అంటే ఇండస్ట్రీ లో ఇన్ని లెక్కలు ఉంటాయి అందుకే సినిమా అంటే ఇష్టం ఉన్న ప్రతి వ్యక్తి సినిమా లో ఎలాగైనా సరే హిట్ కొట్టి నాకు నేను నిరూపించుకోవాలి అని విపరీతంగా ట్రై చేస్తూ ఉంటారు.

ఇక డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గురించి చెప్పాలి అంటే ఆయన తీసిన సినిమాల్లో మొదటిది శ్రీ విష్ణు హీరోగా వచ్చిన మెంటల్ మదిలో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

"""/" / దాంతో నెక్స్ట్ సినిమాగా శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిని లను పెట్టీ బ్రోచేవారేవరురా అనే సినిమా తీసి మంచి హిట్ కొట్టాడు దాంతో నాని ఒక సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడు.

దాంతో అంటే సుందారానికి అనే సినిమా తీశాడు అది ఓకె అనిపించినప్పటికీ బాగా స్లో గా ఉండటం వల్ల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది.

"""/" / దాంతో వివేక్ ఆత్రేయ సినిమా ఇండస్ట్రీ లో మంచి డైరెక్టర్ గా పేరు అయితే తెచ్చుకున్నాడు కానీ ఇప్పుడు తను ఉన్న పరిస్థితి లో పెద్ద హీరో నుంచి అయితే అవకాశం రాదనే చెప్పాలి.

తన కెరియర్ లో తీసిన మూడు సినిమాల్లో రెండు హిట్లు కాగా ఒకటి ప్లాప్ అయ్యింది.

వెండి పాత్రల‌ను చిటికెలో మెరిపించే సూపర్ ఎఫెక్టివ్ చిట్కాలు మీకోసం!