నాగబాబు వ్యాఖ్యలు పై స్పందించడానికి నిరాకరించిన డైరెక్టర్ వర్మ
TeluguStop.com
డైరెక్టర్ రాం గోపాల్ వర్మ కామెంట్స్ నాగబాబు వ్యాఖ్యలు పై స్పందించడానికి నిరాకరించిన డైరెక్టర్ వర్మ.
నాగ బాబు ఏం మాట్లాడారో వినలేదు నాగబాబు కామెంట్స్ చూసి స్పందిస్తాను ఫ్రెండ్స్ పిలిస్తే ఇక్కడి వచ్చాను.
వాళ్లకు క్షమాపణలు చెప్పిన సంక్రాంతికి వస్తున్నాం బుల్లిరాజు.. అసలేం జరిగిందంటే?