Vishwambhara : విశ్వంభర సినిమాతో హిట్టు కొడితే భారీ అఫర్ అందుకోనున్న వశిష్ఠ…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం తెలుగు సినిమా అంటే పాన్ ఇండియా సినిమా అయిపోయింది.

కాబట్టి వాళ్ళకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకొని ఎలాగైనా సరే సక్సెస్ ని అందుకొని ఇండస్ట్రీలో టాప్ హీరోగా( Top Hero ) ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నారు.

చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల దాకా అందరి ప్రయత్నం ఇదే.

ఇక ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) హీరోగా వస్తున్న విశ్వం భర సినిమాలో మరోసారి తన సత్తాను చాటాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

"""/"/ అయితే ఈ సినిమా విషయంలో చిరంజీవి చాలా జాగ్రత్తగా వ్యవహరించడమే కాకుండా ప్రతి సీన్ ను తనే దగ్గరుండి మరి చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక వశిష్ట( Director Vasishta ) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ మీద తన పంజాని రుచి చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది.

ప్రస్తుతం పాన్ ఇండియా రిలీజ్ తో వస్తున్న ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అందుకోవడమే కాకుండా సరికొత్త చిరంజీవిని మనం ఈ సినిమాలో చూడబోతున్నాం అంటూ ఇప్పటికే చిత్ర యూనిట్ నుంచి సమాచారం అందుతుంది.

"""/"/ ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా( Vishwambhara Movie )తో మరోసారి భారీ సక్సెస్ ని కొట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే బింబిసార సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న వశిష్ట ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని కొడితే ఆయనకు నెక్స్ట్ రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే రామ్ చరణ్( Ram Charan ) కి సరిపడా స్క్రిప్ట్ కూడా రెడీ చేసి ఆయనకు వినిపించినట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి.

ఇక ఈ సినిమాతో సక్సెస్ కొడితే నెక్స్ట్ ప్రాజెక్ట్ రామ్ చరణ్ తో పట్టలెక్కడం పక్కా అని ఇండస్ట్రీ వర్గాలు తెలియజేస్తున్నాయి.

ఇదీ ప్రభాస్ రేంజ్.. అక్కడ 10 సినిమాలలో 6 ప్రభాస్ సినిమాలు మాత్రమే ఉన్నాయా?