గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ ! తొమ్మిది ప్రశ్నలు వేసిన ఆర్జీవీ !
TeluguStop.com
చంద్రబాబు అరెస్ట్( Chandrababu Arrest ) చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతోంది.ఆయన అరెస్టును కొంతమంది స్వాగతిస్తుండగా మరి కొంత మంది తప్పుపడుతున్నారు.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Leader Pawan Kalyan ) చంద్రబాబు అరెస్టు తప్పుపడుతూ రోడ్డుపై పడుకుని మరి నిరసన తెలిపారు.
ఇక తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసిపి ప్రభుత్వం విమర్శలు చేశారు.
పవన్ వ్యవహారశైలిపై అనేక విమర్శలు వ్యక్తం అయిన నేపథ్యంలో.పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ( Director Ram Gopal Varma ) 9 ప్రశ్నలను పవన్ కు సందించారు.
వాటికి సింగిల్ వరల్డ్ లో సమాధానం చెప్పాలని వర్మ కోరారు.h3 Class=subheader-style '' గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్, నా ఈ క్రింది 9 ప్రశ్నలకు( RGV 9 Questions ) కేవలం వన్ వర్డ్ ఆన్సర్లు ఇవ్వగలరని నా రిక్వెస్ట్.
/h3p
1.అసలు స్కిల్ స్కామ్( Skill Scam ) జరిగిందా లేదా ? """/" /
2.
ఒకవేళ జరిగి ఉంటే సిబిఎన్ గారికి తెలియకుండా జరిగిందా ?
3.రూ 300 కోట్లు పైగా ప్రజాధనాన్ని ప్రొసీజర్స్ ఫాలో అవకుండా, ఆఫీసర్స్ చెబుతున్న వినకుండా రిలీజ్ చేశారా లేదా ?
4.
ఒకవేళ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ సీబీఎన్( CBN Skill Scam ) గారికి స్కాం గురించి తర్వాత తెలిసుంటే, దానిమీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోకపోవడం కరెక్టా ?
5.
ఎఫ్ ఐ ఆర్ అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మాత్రమే.ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ లో సేకరించిన ఇన్ఫర్మేషన్ బట్టి ఎప్పుడైనా ఎవరి పేరు అయినా యాడ్ చేయవచ్చు అన్న విషయం మీకు తెలియదా ? """/" /
6.
చూపించిన డాక్యుమెంట్స్ బట్టి క్రైమ్ చేసినట్లు ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ఉందని నమ్మిన జడ్జిగారు బెయిల్ ఇవ్వకపోవడం తప్పా ?
7.
సెక్షన్ 409 అప్లై అవుతుందని రిమాండ్ గ్రాండ్ చేసిన జడ్జిగారు కరెప్టా
8.
లీడర్స్ వాళ్ళ నలభై ఏళ్ల బ్యాక్ గ్రౌండ్ బట్టి కాదు, వాళ్ళు చేసే పనులు బట్టి అనే విషయం మీకు తెలియదా ?
9.
నా తొమ్మిదవ చివరి ప్రశ్న.అసలు స్కిల్ స్కాం కేసు మీకు అర్థమైందా .
? దానిలోని తప్పులేంటో ఒక వీడియోలో కెమెరా వంక చూస్తూ వివరించగలరా ? థ్యాంక్యూ అండి '' అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్( RGV Tweet ) చేశారు.
ప్రభాస్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు.. తనని ఇప్పటివరకు చూడలేదు: షర్మిల