ఆ హీరోయిన్ పై పూరీ కుటుంబ సభ్యులకు కోపమా.. అందుకే అలా చేశారంటూ?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలలో కెరీర్ తొలినాళ్లలో ఎక్కువ సినిమాలు ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

అయితే గత కొన్నేళ్లలో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

పూరీ సక్సెస్ రేట్ సైతం భారీస్థాయిలో తగ్గింది.అయితే ఇదే సమయంలో పూరీతో కలిసి సినిమాలను నిర్మిస్తున్న ఒక హీరోయిన్ గురించి అనేక వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

తాజాగా బండ్ల గణేష్ ఆ హీరోయిన్ గురించి అసభ్యంగా ప్రస్తావించడం గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.

బండ్ల గణేష్ అలా మాట్లాడిన సమయంలో పూరీ కుటుంబ సభ్యులు సైతం చప్పట్లు కొట్టడం గమనార్హం.

ఆ హీరోయిన్ పై పూరీ కుటుంబ సభ్యులకు కూడా కోపం ఉందని ఈ విధంగా ప్రూవ్ అయింది.

అయితే ఆ హీరోయిన్ మాత్రం ఆకాష్ పూరీ కెరీర్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారని సమాచారం.

చోర్ బజార్ సినిమాకు ప్రభాస్ తన వంతుగా ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే.

"""/"/ యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

పూరీ జగన్నాథ్ కోరడం వల్లే ప్రభాస్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు.

పూరీ జగన్నాథ్ గతంలోనే కొడుకును హీరోగా నిలబెట్టటానికి తన వంతు ప్రయత్నించారు.అయితే ఈ ప్రయత్నం అనుకున్న స్థాయిలో వర్కౌట్ కాలేదు.

"""/"/ పూరీ జగన్నాథ్ గురించి తప్పుగా ప్రచారం జరిగేలా, హీరోయిన్ గురించి ప్రేక్షకుల దృష్టిలో తప్పు అభిప్రాయం ఏర్పడేలా పూరీ జగన్నాథ్ కుటుంబ సభ్యులు వ్యవహరిస్తే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.

ఆకాష్ పూరీ కెరీర్ కు ఈ తరహా వివాదాలు ఏ మాత్రం మంచిది కాదని చెప్పవచ్చు.

బన్నీ పుష్ప ది రూల్ మూవీ ప్రత్యేకతలివే.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?