చిరంజీవి పుట్టుమచ్చే అతన్ని ఈ స్థాయికి తెచ్చిందా?
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరోలలో మెగా స్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఎలాంటి సినీ కుటుంబ నేపథ్యం లేకుండా స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు.
ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చిరంజీవి చాలా సినిమాలలో కేవలం చిన్న చిన్న పాత్రలకు మాత్రమే పరిమితమయ్యారు.
ఆర్.దాస్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా బిల్లా రంగ అనే సినిమా తెరకెక్కింది.
ఈ సినిమా షూటింగ్ సమయంలో భాగంగా చిరంజీవి తన చొక్కా మార్చుకుంటూ ఉండగా.
తన వీపు పై పెద్ద పుట్టుమచ్చ ఉండటాన్ని దర్శకుడు కె.ఎస్.
ఆర్.దాస్ చూసి చిరంజీవితో ఇలా అన్నారు.
ఎన్టీరామారావు మాదిరిగానే మీకు కూడా పుట్టుమచ్చ ఉంది.మీరు కూడా సినిమా ఇండస్ట్రీలో ఎన్.
టి.రామారావు అంత స్థాయికి చేరుకుంటారని ఆనాడు దర్శకుడు తెలియజేశారు.
ఆర్.దాస్ చెప్పినట్టుగానే చిరంజీవి నేడు సినిమా ఇండస్ట్రీలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోని ఉన్నత స్థాయిలో ఉన్నారు.
చిరంజీవికి నిజంగానే అదృష్టం పుట్టుమచ్చ ద్వారా కలిసి వచ్చిందా అంటే అవుననే చెప్పవచ్చు.
ఇక ప్రస్తుతం చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి నేటి హీరోలకు దీటుగా వరుస సినిమాలను చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.
జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలా.. అయితే ఇలా చేయండి!