కల్కి సీక్వెల్ గురించి క్రేజీ అప్ డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్.. ఏకంగా అలా చెప్పడంతో?
TeluguStop.com
టాలీవుడ్ హీరో డార్లింగ్ ప్రభాస్ నాగ్ అశ్విన్ (Darling Prabhas, Nag Ashwin)కాంబినేషన్లో వచ్చిన మైతలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడి(Kalki 2898 AD).
ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.గత ఏడాది జూన్ లో విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఇకపోతే ఈ మూవీలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది.దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి 2(Kalki ) అప్‌డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
"""/" /
ఈ నేపథ్యంలో తాజాగా ఎవడే సుబ్రమణ్యం రీ రిలీజ్(Yevade Subramaniam Re-release) సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్ లో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.