రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం: కొత్త కాన్సెప్ట్ తో అదరగొట్టిన డైరెక్టర్?

జైదీప్ విష్ణు దర్శకుడిగా రూపొందిన సినిమా రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం.డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాను వారధి క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ మీద నిర్మించారు.

ఇందులో ప్రవీణ్ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జయత్రి మకానా, శివరాం రెడ్డి సహా 40 మంది కొత్త నటీనటులు ఈ సినిమాలో నటించారు.

ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు.ఇక ఈ సినిమా టీజర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా సినిమా పై భారీ అంచనాలు వెలువడ్డాయి.

దీంతో ఈరోజు విడుదలైన ఈ సినిమా ఎటువంటి సక్సెస్ అందుకుందో చూద్దాం.పైగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.

H3 Class=subheader-styleకథ: /h3pకథ విషయానికి వస్తే.ఇందులో నక్సలిజం సమస్యలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ఏర్పాటు చేస్తుంది.

దీంతో నక్సలైట్లు ఒకవేళ  సరెండర్ అయితే వారికి మూడు లక్షల రూపాయల డబ్బు, పోలీసు ఉద్యోగం అందిస్తాము అని తెలుపుతారు.

ఇక ఈ నేపథ్యంలో నక్సలైట్ల పేరుతో  అక్కడున్న ఏజెన్సీ ప్రాంతాల వ్యక్తులను సరెండర్ చేయటానికి ఒక బ్రోకర్ ప్లాన్ కూడా చేస్తాడు.

ఇక ఈ విషయం రాజన్న దృష్టికి వెళ్తుంది. """/" / రాజన్న ఎవరంటే ఏజెన్సీ మొత్తం దొరల ఫీలయ్యే వ్యక్తి.

ఇక రాజన్న వెంటనే ఆ పనిని తన దగ్గర పని చేస్తున్న కుమార్ అనే వ్యక్తికి అప్పచెప్పుతాడు.

ఇక బ్రోకర్ సర్కారు ఉద్యోగం ఫ్రీగా ఇవ్వలేమంటూ లక్ష రూపాయలు ఇవ్వాలని కండిషన్ పెడతాడు.

దాంతో వందమంది కలిసి ఆ బ్రోకర్ కి కోటి రూపాయలు అందజేస్తారు.ఇక ఆ బ్రోకర్ అక్కడి నుంచి మిస్ అవుతాడు.

దీంతో ఆ వందమంది ఏమవుతారు.వాళ్లకు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయా రావా.

చివరికి ఏం జరుగుతుంది అనేది మిగిలిన కథలోనిది. """/" / H3 Class=subheader-styleనటినటుల నటన: /h3pఇక ఇందులో నటించిన నటులంతా కొత్త వాళ్లే.

అయినప్పటికీ కూడా తమ పాత్రలకు బాగానే న్యాయం చేశారు.చాలావరకు అనుభవమున్న నటులుగా నటించి ప్రేక్షకులను తొలి చూపులతోనే మెప్పించారని చెప్పాలి.

H3 Class=subheader-styleటెక్నికల్:/h3p టెక్నికల్ విషయానికి వస్తే ఈ సినిమా కథ అద్భుతంగా చూపించాడు డైరెక్టర్.

పాత్రలకు తగ్గట్టుగా నటీనటులను.మణిశర్మ అందించిన సంగీతం మాత్రం ఫిదా చేసిందని చెప్పవచ్చు.

సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.మిగిలిన టెక్నికల్ విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పని చేశాయి.

"""/" / H3 Class=subheader-styleవిశ్లేషణ:/h3p ఈ సినిమా మొత్తం అడవుల నేపథ్యంలో సాగింది.

ఇక ఏజెన్సీలు ఎదుర్కొంటున్న సమస్యలను అద్భుతంగా చూపించాడు డైరెక్టర్.బ్రోకర్ మోసం చేసే విధానంతో కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది.

చాలావరకు డైరెక్టర్ మంచి మంచి సన్నివేశాలను చూపించాడు.ఎక్కడ బోరింగ్ అనే కాన్సెప్ట్ లేకుండా  ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చూపించాడు.

H3 Class=subheader-styleప్లస్ పాయింట్స్:/h3p సినిమా కథ, నటీనటుల నటన, సంగీతం, సినిమాటోగ్రఫీ, కామెడీ.

H3 Class=subheader-styleమైనస్ పాయింట్స్:/h3p అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగినట్లు అనిపించాయి.h3 Class=subheader-styleబాటమ్ లైన్:/h3p చివరిగా చెప్పాల్సింది ఏంటంటే కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

కామెడీని ఇష్టపడే ప్రేక్షకులకు సినిమా నచ్చుతుంది.h3 Class=subheader-styleరేటింగ్: 3/5/h3p.

రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి..: కేటీఆర్