చంద్ర శేఖర్ యేలేటి సినిమాలకి పెద్ద హీరో అవసరం ఉండదు ఎందుకంటే..?

చంద్ర శేఖర్ యేలేటి సినిమాలకి పెద్ద హీరో అవసరం ఉండదు ఎందుకంటే?

సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది డైరెక్టర్లు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందడానికి ఒక సినిమా భారీ ఎత్తున చేసి విజయాన్ని సంపాదించడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

చంద్ర శేఖర్ యేలేటి సినిమాలకి పెద్ద హీరో అవసరం ఉండదు ఎందుకంటే?

అందులో భాగంగానే కొంతమంది డైరెక్టర్లు మంచి కాన్సెప్ట్ తో సినిమాలు చేయడానికి ఎప్పుడు మన ముందుంటారు.

చంద్ర శేఖర్ యేలేటి సినిమాలకి పెద్ద హీరో అవసరం ఉండదు ఎందుకంటే?

అలాంటి డైరెక్టర్లలో కొంతమంది చాలా కాలం పాటు సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో వాళ్లకంటూ ఒక లాంగ్ రన్ కొనసాగిస్తూ ఉంటారు మరికొందరు మాత్రం క్రియేటివ్ డైరెక్టర్లుగా( Creative Directors ) గుర్తింపు పొందినప్పటికీ వాళ్లకి ఇండస్ట్రీలో పెద్ద హీరోలతో చేసే అవకాశాలు మాత్రం పెద్దగా రావు దాంతో వాళ్లు చిన్న హీరోలతోనే చేయాల్సి వస్తుంది.

"""/" / అలా చిన్న హీరోలతో సినిమాలు చేసిన డైరెక్టర్ ఎవరంటే చంద్రశేఖర్ ఏలేటి( Chandrasekhar Yeleti ) ఈయన మొదటి నుంచి కూడా చాలా వైవిధ్యమైన సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు కానీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా ఎదగలేకపోయాడు దానికి కారణం ఆయన పెద్ద హీరోలతో సినిమాలు చేయకపోవడమే అని చాలామంది చెప్తూ ఉంటారు.

ప్రస్తుతం ఆయన ఒక మంచి కథతో మళ్లీ ఇండస్ట్రీ లోకి ఓ మంచి స్టోరీని చెప్పాలనే ఉద్దేశంతో ఒక మూవీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అతను చివరగా తీసిన చెక్ సినిమా( Check Movie ) చాలా వరకు నిరాశ పెట్టింది అయినా కూడా ఆయన """/" / ఎక్కడ కూడా అసంతృప్తి చెందక మళ్లీ కొత్త కథతో ప్రేక్షకులను పలకరించడానికి తొందరలోనే మన ముందుకు రాబోతున్నారు.

అయితే ప్రస్తుతం ఈయన ఏ హీరోతో సినిమా చేస్తున్నారు అనే డౌట్ అందరిలోనూ కలుగుతుంది కానీ ఆయన కథ మాత్రమే హీరోగా భావిస్తాడు కాబట్టి ఆయన సినిమాలో ఏ హీరో ఉన్నా కూడా ఆ హీరోకే మంచి పేరు వస్తుంది ఇక ప్రస్తుతం ఆయన సినిమాలో ఏ హీరో ఉంటే బాగుంటుంది అని నిర్ణయించుకొని ఆ హీరోని వెతికే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాతో ఆయన పక్కాగా ఒక మంచి సక్సెస్ కొడతాడని అందరూ కూడా భావిస్తున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించి చాలా బాధపడ్డాను… నటుడు షాకింగ్ కామెంట్స్!

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించి చాలా బాధపడ్డాను… నటుడు షాకింగ్ కామెంట్స్!