AR Murugadoss :ఖరీదైన కారును కొనుగోలు చేసిన స్టార్ డైరెక్టర్ మురుగదాస్.. కారు ఖరీదెంతంటే?

ఇటీవల కాలంలో సెలబ్రిటీలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు లగ్జరీ కార్లను( Luxury Cars ) కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే.

కోట్లు విలువ చేసే కార్లను కొనుగోలు చేసి అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అవి మాకు సెలబ్రిటీలు.

అలా తాజాగా కూడా మరొక స్టార్ డైరెక్టర్ కొత్త కారును కొనుగోలు చేశారు.

ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? ఆయన ఇలాంటి కారు కొనుగోలు చేశారు? దాని ధర ఎంత అన్న వివరాల్లోకి వెళితే.

ఆదర్శకుడు మరెవరో కాదు ఏఆర్ మురుగదాస్( AR Murugadoss ).అయితే దాదాపుగా మూడు నాలుగు ఏళ్లుగా ఈయన నుంచి ఎటువంటి సినిమాలు రాలేదు అన్న విషయం మనందరికీ తెలిసిందే.

"""/"/ ప్రస్తుతం శివ కార్తికేయన్( Siva Karhikeyan ) తో కలిసి ఒక సినిమా చేస్తున్నారు మురుగదాస్.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈయన ఒక లగ్జరీ కార్ ని కొనుగోలు చేశారు.

తాజాగా కొనుగోలు చేసిన ఈ కారు ధర దాదాపుగా రూ.1.

30 కోట్ల విలువ చేసే బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 7 కారుని కొనుగోలు చేశాడు.

షోరూంలో మురుగదాస్ ఫ్యామిలీ అంతా కలిసి తీసుకున్న పిక్స్ వైరల్ అయ్యాయి.అదే టైంలో ఈ కారు ఏకంగా రూ.

కోటి కంటే ఎక్కువ కాస్ట్ అని తెలిసి షాకవుతున్నారు.దర్శకుడిగా ఫామ్‌లో లేనప్పటికీ అంత కాస్ట్ లీ కారు కొనుగోలు చేయడంతో నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

"""/"/ ఇకపోతే మురుగదాస్ కెరీర్ విషయానికి వస్తే.ఈయన స్టాలిన్, గజిని, తుపాకీ, కత్తి లాంటి సినిమాలతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక చివరగా మురుగదాస్.2020లో రజనీకాంత్‌తో దర్బార్ మూవీ( Darbar ) తీశాడు.

అది ఘోరంగా ఫెయిల్ కావడంతో పూర్తిగా డైరెక్షన్ పక్కనబెట్టేశాడు.నిర్మాతగా రెండు సినిమాలు తీశాడు అవి కూడా ఏమంత పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో అలరించలేకపోయాయి.

ప్రస్తుతం శివకార్తికేయన్‌తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు.

టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్.. గాయంతో జస్ప్రీత్ బుమ్రా అవుట్?