ఎఫ్ 4 వచ్చేది అప్పుడే.. అసలు విషయం చెప్పేసిన అనిల్ రావిపూడి?

ఎఫ్ 4 వచ్చేది అప్పుడే అసలు విషయం చెప్పేసిన అనిల్ రావిపూడి?

ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుండి అపజయం తెలియని దర్శకుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

ఎఫ్ 4 వచ్చేది అప్పుడే అసలు విషయం చెప్పేసిన అనిల్ రావిపూడి?

ఈ క్రమంలోనే ఈయన దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ఎఫ్ 2.

ఎఫ్ 4 వచ్చేది అప్పుడే అసలు విషయం చెప్పేసిన అనిల్ రావిపూడి?

ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా ఎఫ్ 3 సినిమాను తెరకెక్కించారు.

ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

ఈ క్రమంలోనే ఈ సినిమాని ఈనెల 27వ తేదీ విడుదల చేయడానికి చిత్ర బృందం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక విడుదల తేదీ కూడా దగ్గర పడటంతో భారీగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఎఫ్ 4 సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఈ సందర్భంగా అనిల్ రావిపూడి ఎఫ్ 4 గురించి ప్రస్తావిస్తూ అసలు విషయం వెల్లడించారు.

ఎఫ్-2 సినిమాకి ఎఫ్ -3 అతి పెద్ద శత్రువు.సినిమా మంచి విజయం సాధిస్తే `ఎఫ్ -4` కొనసాగిస్తాం.

  """/"/ఇలా ఆ పై ఎన్నో వస్తాయి అంటూ ఈయన ఎఫ్ 4 సినిమా గురించి ప్రస్తావించారు.

అయితే ఇవి ఎప్పుడు వస్తాయో చెప్పలేమని తెలిపారు.ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి బాలకృష్ణ సినిమాతో బిజీ కానున్నారు.

ఈ సినిమా సెప్టెంబర్ నెలలో ప్రారంభం కానుంది.ఈ సినిమా అనంతరం అనిల్ రావిపూడి ఎన్టీఆర్ తో సినిమా చేయడం కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

అలాగే మరికొన్ని ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయని ఇవన్నీ పూర్తి అయిన తర్వాతనే ఎఫ్ 4 గురించి ఆలోచిస్తామని అనిల్ రావిపూడి వెల్లడించారు.

అల్లు అర్జున్ కన్ఫ్యూజన్ వీడిందా..?ఎవరో సినిమా చేస్తున్నాడు..?