'అదిగో' రవిబాబు పందిపిల్ల వచ్చేస్తోంది !

ప్రతి సినిమాను డిఫ్రెంట్ డిఫరెంట్ గా తీస్తూ .సాధారణ సినిమాలకంటే కాస్త భిన్నంగా .

ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేలా సినిమా తీయగల సమర్థుడు దర్శకుడు రవిబాబు.ఆయన గత రెండేళ్లుగా 'అదుగో' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఈ చిత్ర కథ పందిపిల్ల చుట్టూ తిరుగుతూ ఉండబోతుందని, అందుకే రవిబాబు పంది పిల్లలను స్వయంగా పెంచుకుంటున్న విషయం తెల్సిందే.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ పంది పిల్ల చుట్టూ తిరిగే ఈ చిత్రం ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని రవి బాబు ఈ చిత్రాన్ని చాలా ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే చాలాసార్లు విడుదలకు ప్రయత్నించిన ఈ చిత్రానికి మంచి ముహుర్తం దొరకలేదు.దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల చేసి హడావుడి మొదలెట్టి ఆఖరి నిమిషంలో వాయిదా వేశారు.

తాజాగా ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్‌ 7న విడుదల చేయనున్నట్టుగా చిత్ర యూనిట్‌ ప్రకటించారు.

కథ ఎంతగానో నచ్చిన కూడా ఆ సినిమాలో నటించలేకపోయిన నటీనటులు వీరే !